ఒక వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని వెల్లడించే వేదిక నా ఈ బ్లాగ్...
కంటికెదురుగా కాక కవితలల్లో పరిచయమై
కలల్లో కవ్వించి అల్లరిగా ఆనందాన్ని పంచి
అన్నీ మరచి మనసుని ఉల్లాసపరిచే ఆమెపై
అభిమానానికి ఆశీర్వచనమే నా ఈ పదాలు
నవ్వుతూ నవ్విస్తూ ఆమె ఒక పచ్చని పైరై
ఎదిగి ఆనంద శిరులతో సాగాలి ఆమె జీవితం
-హరినాధ్
కంటికెదురుగా కాక కవితలల్లో పరిచయమై
కలల్లో కవ్వించి అల్లరిగా ఆనందాన్ని పంచి
అన్నీ మరచి మనసుని ఉల్లాసపరిచే ఆమెపై
అభిమానానికి ఆశీర్వచనమే నా ఈ పదాలు
నవ్వుతూ నవ్విస్తూ ఆమె ఒక పచ్చని పైరై
ఎదిగి ఆనంద శిరులతో సాగాలి ఆమె జీవితం
-హరినాధ్
No comments:
Post a Comment